EDITION English తెలుగు
డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

Video: సినిమా షూటింగ్ లో ప్రమాదం, ఇద్దరు నటులు మృతి.

Author:

మన అభిమాన హీరో సినిమాల్లో చేసే యాక్షన్ సీన్లని, స్టంట్ లని చూసి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం, తెర మీద ఆ స్టంట్ లు చాలా సులభంగా చేసినట్టు కనిపిస్తాయి, కానీ ఆ స్టంట్ ల కోసం స్టంట్ మాస్టర్ లు రిస్క్ చేస్తుంటారు, తెర మీద హీరోనే స్టంట్ చేసినట్టు కనిపించిన షూటింగ్ లో మాత్రం స్టంట్ మాస్టర్లే చేస్తారు, వారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలని కోల్పోవాల్సిందే అలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది.

two-kannada-actors-feared-dead-during-a-climax-shoot-in-bangalore

విజయ్ దునియా అనే కన్నడ హీరో మాస్తీగుడి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, సినిమాలో భాగంగా ఒక హెలికాఫ్టర్ నుండి నీళ్ళలోకి దూకి ఒడ్డుకి ఈదుకుంటూ రావాల్సిన సన్నివేశం చేయాలి, బెంగళూరుకి 35 కిలోమీటర్ల దూరంలోని తిప్పగొందనహళ్లి రిజర్వాయర్లో ఆ సన్నివేశం కోసం హీరోతో పాటు ఇద్దరు వర్ధమాన నటులు హెలికాఫ్టర్ నుండి నీళ్ల లోకి దూకారు, దూకిన తరువాత హీరో ఒక్కడే కష్టపడి ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకున్నాడు మిగిలిన ఇద్దరు ఈదలేక నీళ్లలోనే ప్రాణాలు వదిలారు.

ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ లు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ముందు జాగ్రత్తలు తీసుకొనే చెయ్యాలి, డైరెక్టర్ నిర్లక్ష్యం కారణంగా సినిమా ఫీల్డ్ లో స్థిరపడాలనుకున్న ఇద్దరు వర్ధమాన నటులు ప్రాణాలు వదిలారు, పోలీసులు డైరెక్టర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 340 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయనున్న రామ్ గోపాల్ వర్మ

(Visited 5,944 times, 41 visits today)

Comments

comments