EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / రాజీనామా “చేస్తారా.. చస్తారా” అని ఉగ్రవాదులు బెదిరించడంతో 40 మంది పోలీసులు రాజీనామా

రాజీనామా “చేస్తారా.. చస్తారా” అని ఉగ్రవాదులు బెదిరించడంతో 40 మంది పోలీసులు రాజీనామా

Author:

కశ్మీర్‌ రాష్ట్రంలోని షోపియాన్‌ జిల్లాలో గత శుక్రవారం ఉగ్రవాదులు ముగ్గురు స్పెషల్‌ పోలీసు అధికారులను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు.

పోలీసులను టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు ఉద్యోగాలకు రాజీనామా చేస్తారా.. చస్తారా’ అని బెదిరించడంతో 40 మంది SPO లు రాజీనామా చేసినట్లు తెలిసింది. పోలీసు అధికారులు రిజైన్‌ చేయడమే కాక ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.దీనిపై స్పందించిన హోం శాఖ తీవ్రంగా ఖండించింది.. వీడియోల్లో ఉన్న వారు అసలు ఎస్పీవోలే కాదని ప్రకటించింది. ఒక వేళ వారు నిజంగా పోలీసు అధికారులైనా.. కేవలం 40 మంది రాజీనామాలతో తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది SPO లున్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసినవారు చాలా తక్కువన్నారు.

40 Kashmir Cops Resigned after Hizbul’s Resign Or Die Threat

మరోవైపు మరిన్ని రాజీనామా వీడియోలో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాడానికి వీలు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం దక్షిణ కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది.

(Visited 1 times, 218 visits today)