7 పాత్రల్లో మహేష్ ?

Author:

ఇప్పటికే ట్రైలర్స్, ఆడియోలతో మాంచి ఊపు మీదున్న  శ్రీమంతుడు మహేష్ ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్. ఈ సినిమాలో మహేష్ రకరకాల గెటప్స్ తో కనిపించి ఆడియన్స్ కి కనువిందు చేయనున్నాడట. ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న శ్రీమంతుడు లో మహేష్ రకరకాలుగా ఎంటర్టైన్ చేయనున్నాడు.  అదీ 7 రకాల గెటప్స్ తో..ఆల్రెడీ ఒక మాస్ సాంగ్ బిట్ చూసి వారెవ్వా అనుకున్నారు ఫాన్స్ అంత.. ఇక ఈ న్యూస్ వింటే పండగ చేస్కోవల్సిందే. ఈ సినిమాలో మహేష్ సితుఅతిఒన్స్ కి తగ్గట్టు గా రకరకాల గెటప్స్ తో.. క్లాసు..మాస్..ట్రెడిషనల్.. మోడరన్..బాగా డబ్బున్నోడిలా..డిఫరెంట్ లుక్స్ తో ప్రేక్షకులని అలరించనున్నాడు.ఇక మహేష్ నుంచి మాంచి విందు భోజనమే రానుంధన్నమాట..ఫాన్స్ కి ఇంతకన్నా పండగేముంటుంది..? సో వెయిట్ ఫర్ శ్రీమంతుడు.

(Visited 25 times, 5 visits today)

Comments

comments