EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / నేలపాలైన బీర్లు : టోల్ ప్లాజా దగ్గర ట్రక్కు బోల్తా

నేలపాలైన బీర్లు : టోల్ ప్లాజా దగ్గర ట్రక్కు బోల్తా

Author:

రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్‌ దగ్గర ఓ ట్రక్కు బోల్తా పడింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టోల్‌ప్లాజా దగ్గర బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది.

The toll plaza in Rajasthan's Kishangarh after a truck carrying beer had rammed into a toll booth

రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.

(Visited 1 times, 128 visits today)