EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ఆధార్ కార్డు వివరాలను 15 నిమిషాల్లో సరిచేసుకోవచ్చు.

Author:

ఇప్పుడు కొత్త బండి తీసుకోవాలి అన్నా, సిమ్ తీసుకోవాలి అన్నా, బ్యాంకు అకౌంట్లు, క్రెడిట్ కార్డులు అలాగే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలన్న, ఎంట్రన్స్ టెస్ట్ లు రాయాలన్న… పాన్ కార్డు..ఇలా చాలా ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డు తప్పనిసరి, మన జీవితాలలో ఎంతో ముఖ్యం అయిపోయిన ఆధార్ కార్డు లోని వివరాలు ఏవైనా తప్పుగా ఉంటె మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలామంది పేర్లలో స్పెల్లింగ్ తప్పుగా నమోదై ఉంటుంది, కొంతమంది అడ్రస్ లు తప్పుగా ఉంటాయి వాటిని సరిదిద్దుకోవాలని అనుకున్న సరైన మార్గం తెలియక చాలామంది నష్టపోతున్నారు.

ఆధార్ కార్డు Edit Aadhar Card

మనలో చాలామందికి ఆధార్ కార్డులలో మార్పులు ఎక్కడ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో తెలియదు, ఎక్కడ అప్ డేట్ చేస్తారో.. ఎక్కడ డౌన్ లోడ్ చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు..? ఇకపై ఈ టెన్షన్ అవసరం లేదు. పోస్టాఫీసుల్లోనే ఈ పని 15 నిమిషాల్లో చేసేస్తారు. ఆధార్ కార్డులోని తప్పులని కేవలం 15 నిమిషాల్లోనే అప్‌డేట్ చేసేస్తారు. 24 గంటల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 15 రోజుల్లో ఒరిజినల్ కార్డు తెచ్చుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేషన్‌కు రూ.25 వసూలు చేస్తారు. బయోమెట్రిక్‌కు రూ.25, కొత్తగా జనరేట్‌ కోసం రూ.50 వసూలు చేస్తారు. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో భారత తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని హెడ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ అప్‌డేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాతబస్తీలోని జూబ్లీ హెడ్‌ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, మిగతా పోస్టాఫీసుల్లో ఆగష్టు 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని సబ్‌ పోస్టాఫీసుల్లో కేంద్రాలు ప్రారంభించే విధంగా తపాలా శాఖ చర్యలు చేపట్టింది. తపాలా శాఖ సిబ్బందికి ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌పై యూ ఐడీఏఐచే శిక్షణ ఇప్పించారు. ప్రధాన పోస్టాఫీసుల్లో త్వరలో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందరికి ఉపయోగపడే ఈ విషయాన్నీ అందరికి షేర్ చేయండి.

Related Posts

(Visited 2,222 times, 210 visits today)

Comments

comments