Home / Entertainment / ఆకలితో ఉన్న మనిషి ఏం కోరుకుంటాడు అన్నమా లిక్కరా..?

ఆకలితో ఉన్న మనిషి ఏం కోరుకుంటాడు అన్నమా లిక్కరా..?

Author:

ఆకలితో ఉన్న మనిషి ఏం కోరుకుంటాడు? ఇప్పటికిప్పుదు ఒక మనిషిని ఫుట్ పాత్ మీద ఉన్న మనిషికి ఎవరైనా ఒక లిక్కర్ బాటిల్ ఇస్తే మీరేం అంటారు? నువ్వసలు మనిషి వేనా ఆకలితో ఉన్న మనిషి ని అవమానిస్తావ… ఆకలేసిన వాడికి కావాల్సిందీ గుప్పెడు మెతుకులు కానీ నువ్వు పోసే మందు కాదు… అంటారు కదా..! ఇక్కడంటే అన్నారు గానీ బయట నిజంగానే ఇస్తూంటే మాత్రం అలా అనకండి మీ మీద దాడి జరగొచ్చు ఐతే మిమ్మల్ని కొట్టేది మందు ఇచ్చే మనిషి కాదు ఆ ఫుట్ పాత్ మీద బతికే ఆకలి జీవే మిమ్మల్ని కొట్టొచ్చు. మనిషి ఎక్కువ ప్రాధాన్య్త ఆకలికా లేక ఆనందానికా అంటూ చేసిన ఒక సోషల్ ఎక్స్పరిమెంట్ లో ఏం జరిగిందో చూడండి…

ఐనా అన్నం అంటే అడుక్కుంటే దొరుకుతుంది మందు ఎవరు దానం చేస్తారు చెప్పండి? ఔను డబ్బున్న వాడు ఒక ఆనందాన్ని (మత్థే కావొచ్చు) కొనుక్కుంటాడు మరొ పేదవాడు కనీసం ఉచితంగా వచ్చినప్పుడు కోరుకోక ఏం చేస్తాడు..? వాళ్ళు లిక్కర్ కావాలి అని కోరుకోవటం తప్పో కాదో కొన్ని పరిస్తితులు తప్ప మనం సమాధానం చెప్పలేమేమో అనిపిస్తుంది…..

(Visited 146 times, 26 visits today)