EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / నటుడు పృధ్వీరాజ్ 18 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను..

నటుడు పృధ్వీరాజ్ 18 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను..

Author:

తెలుగు ప్రేక్షకులకు ‘పెళ్లి’ చిత్రంతో పృథ్వీరాజ్ సుపరిచితుడు అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాల్లో కార్యరెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా నటించిన ఈయన కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఈ జీవితాన్ని ముగించేయాలనేంతగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడట. ఆ విషయాన్ని స్వయంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ పేర్కొన్నాడు.

సీనియర్ నటుడు పృధ్వీరాజ్ 18 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా చాలా సార్లు చనిపోవాలని అనుకున్నాడట. ఓ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ..

Prithviraj-On-about-his-Suicide-attempts

అమీర్ పేట్ లో నాకొక ఫ్లాట్ ఉంది. అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ ఎక్కి అక్కడ నుండి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను చనిపోవాలని భావించిన సమయంలో నా అసిస్టెంట్ ఫోన్ చేసి తినడానికి ఏమైనా తీసుకు రావాలా అంటూ అడిగాడు. వద్దని చెప్పిన నేను- అతడు ఒక రోజు సెలవు అడిగితే ఇచ్చాను. ఆ తర్వాత అతడితో కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంను విరమించుకున్నట్లుగా పృథ్వీరాజ్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం పృధ్వీరాజ్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ బయోపిక్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక మంచి పాత్రను చేస్తున్నందుకు తృప్తిగా ఉందని పృథ్వీరాజ్ అన్నాడు.

(Visited 1 times, 154 visits today)