Home / Inspiring Stories / మన అదిలాబాద్ అడవి మీకోసం కొన్ని అద్బుతాలని దాచి ఉంచింది.

మన అదిలాబాద్ అడవి మీకోసం కొన్ని అద్బుతాలని దాచి ఉంచింది.

Author:

Adilabad forest

తెలంగాణా అడవుల గురించి అద్బుతంగా తీయబడిన వీడియో ఇది. తెలంగాణా అంటే టూరిజం కి హైదరాబాద్, కొన్ని గుడులు మాత్రమే అనుకునే వారికి జీవిత కాలానికి సరిపడా ఙ్ఞాపకాల్ను అందించే అద్బుతమైన ప్రకృతి దృశ్యాలను మీకోసం దాచి ఉంచాయి ఆదిలాబాద్ అడవులు. ప్రపంచ స్థాయి అద్బుతాల అడవి మీకు 100 కిలోమీటర్ల లోపే ఉందన్న విశయాన్ని మరిచిపోకండి. తెలంగాణా టూరిజం కోసం దేవీ దాస్ అనే ఒక వన్యప్రాణుల సంరక్షకుడి సాయంతో తెలంగాణ పర్యాటకంలో ఆదిలాబాద్ కావాల్ వన్యప్రాణి శాంక్చువరీ లో తీసిన ఈ వీడియో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఎక్కడో డిస్కవరీ చానెల్ లోనో లేదంటే నేషనల్ జియోగ్రాఫిక్ చానల్లో చూసే అందమైన దృశ్యాల్ను మన పక్కనే ఉన్న అడవి దాచుకుందనీ, ఇన్నాళ్ళూ మనం గుర్థించలేకపోయాం అనీ అనిపిస్తుంది.

(Visited 526 times, 50 visits today)