EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Entertainment / టాక్ ఎలా ఉన్న కానీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో అయితే సునామీయే..!

టాక్ ఎలా ఉన్న కానీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ లో అయితే సునామీయే..!

Author:

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని కుమ్మేసింది, టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఫస్ట్ లుక్స్ సినిమాపై హైప్ పెంచడంతో వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది, అమెరికాలో కేవలం ప్రీమియర్స్ తోనే బాహుబలి 1 , ఖైదీ నెంబర్ 150 సినిమాల కలెక్షన్స్ ని దాటేసి బాహుబలి 2 తరువాత ఎక్కువ ఫస్ట్ డే కలెక్షన్స్ తెచ్చుకున్న తెలుగు సినిమాగా నిలిచింది.

అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపు సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అజ్ఞాతవాసి హవానే నడిచింది, మరోసారి మొదటి రోజు కలెక్షన్స్ లో పవన్ కళ్యాణ్ తన పవరేంటో చూపించాడు,యూఎస్ఏలో రికార్డు స్థాయిలో ఫస్ట్ డే $ 1,513,540 [₹ 9.65 cr] కలెక్షన్స్ తో సునామీలా బాక్స్ ఆఫీస్ ని ఢీకొట్టిన అజ్ఞాతవాసి తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ ని సాధించింది, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఖైదీ నెంబర్.150 (ఫస్ట్ డే – 50 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్) ఫస్ట్ డే కలెక్షన్స్ ని దాటేసి బాహుబలి 2 తరువాత ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ సినిమాగా అజ్ఞాతవాసి నిలిచింది.

Comments

comments