Home / Entertainment / సోగ్గాడే దర్శకుడితో అఖిల్

సోగ్గాడే దర్శకుడితో అఖిల్

Author:

Akkineni-Akhil

కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పుడు ఈ పేరు టాలివుడ్ లో చాలా మంది నోట్లో నానుతున్న పేరు కారణం ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం తో నాగార్జునకు మంచి హిట్ ని ఇచ్చినందుకు. తన మొదటి చిత్రం రీలిజ్ కాకముందే నా సెకండ్‌ మూవీ కూడా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌ లోనే ఉంటుంది, ఆల్రెడి సైన్‌ చేశాను,కానీ ఆ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు అంటు ముందే చేప్పేశాడు అంటే మనోడిపై అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌ ఎంత నమ్మకం పెట్టుకుందో చెప్పనక్కర లేదు.

ఈసారి కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా సినిమా తీయడానికి నాగార్జున సన్నాహాలు చేసుకుంటున్నారట. అదే నిజమైతే అఖిల్ కెరియర్ కి ఎంతో ఉపయోగపడుతుంది. కళ్యాణ్ తన మొదటి సినిమాలో పల్లె వాతవరణం చాలా చక్కగా చూపిస్తు, కుటుంబ అనుబందలను చక్క ఢీల్ చేశాడు అలాగే కామెడీ,రొమాన్స్,సెంటిమెంట్స్ అన్ని చూపించాడు. ఇక అఖిల్ కి ఇంతకంతే మంచి డైరెక్టెర్ ఉండగా పక్కవారిని ఎందుకు వెతకడం అని నాగ్ డిసైడ్ అయ్యడని వినికి.

(Visited 114 times, 16 visits today)