EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

సూపర్‌స్టార్ తో కిలా”ఢీ”.

Author:

Akshay Kumar

సూపర్‌స్టార్ రజినీకాంత్, ఫేమస్ డైకర్టర్ శంకర్ కలయిక ఒ వచ్చిన రోబో సినిమా రిలీజ్ అయి ఏంత సంచలనం సృష్టిచిందో మనందరికి తెలుసూ, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వేల్ తీస్తున్నారు.ఈ సినిమా విలన్ పాత్రపై కొన్నాళ్లూ సస్పెన్స్ కొనసాగింది. హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్కాజ్‌నిగర్ నటిస్తాడని కొన్ని రోజులు గుసగుసలు వినిపించాయి కానీ చివరికి ఆ స్థానంలో అక్షయ్ కుమార్‌ను ఫిక్స్ చేసేశారు.

ఇప్పుడు ఎక్కడికెళ్లినా అక్షయ్ గురించి చెప్పుకుంటున్నారు.తన గురించే అడుగుతున్నారు. తన గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ విలన్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కావటమే…తను ఒక సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇంకో సూపర్ స్టార్ చిత్రంలో విలన్ గా నటించడం చాలా గొప్ప విషయం. ‘రోబో 2.0’. డిసెంబర్ లో రజినీకాంత్ సైంటిస్ట్ గా చేసే వశీకరన్ పాత్రపై వచ్చే ఓ షెడ్యూల్ ని పూర్తి చేసిన ఈ చిత్ర టీం మార్చ్ నుంచి మొదలు కానున్న ఓ షెడ్యూల్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేస్తోంది.

రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ … 2.0 నాకొక చాలెంజ్.. ఎందుకంటే ఈ సినిమాలో నాది నెగటివ్ రోల్.. నేను చాలా కోల్ పర్సన్, అలాగే పాజిటివ్ టైపు పాత్రలే చేసాను.. కానీ పూర్తి నెగటివ్ షేడ్స్ లో, ఆడియన్స్ భయపడేలా ఓ పాత్ర చేయాలి అంటే నాకు బాగా కష్టమవుతుంది. అందుకే నా బెస్ట్ ఇవ్వడం కోసం ట్రై చేస్తా..ఫస్ట్ షెడ్యూల్ లో జస్ట్ రెండు మూడు షాట్స్ మాత్రం తీసారు. నేను మార్చి నుంచి మొదలయ్యే షెడ్యూల్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటా… అంటు ముగించాడు.

(Visited 54 times, 12 visits today)

Comments

comments