EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / గవర్నర్ ప్రారంభించిన…అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు

గవర్నర్ ప్రారంభించిన…అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు

Author:

హైదరాబాద్ మెట్రో రైలు మరో ముందడుగు వేసింది. భాగ్యనగరవాసుల మరో కల నిజమైంది. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. సోమవారం గవర్నర్ నరసింహన్ ఈ కొత్త మార్గాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అమీర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు 16 కిలోమీటర్ల పొడవులో 17 మెట్రోస్టేషన్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రయాణికులకు అనుమతి ఉంటుందని మెట్రో రైలు అధికారలు తెలిపారు.

Ameerpet-LB Nagar Metro Launch

కొత్త మార్గం ప్రారంభమవడంతో ఇక మియాపూర్‌ నుంచి నేరుగా ఎల్బీనగర్‌కు 29 కిలోమీటర్ల మేర మెట్రో ప్రయాణం సాగనుంది. గతంలోనే మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు దాదాపు 13 కిలోమీటర్ల రైలు మార్గం ప్రజలకు అందుబాటులోకి రాగా, దీన్ని అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు పొడగించారు. ఇది దేశంలోనే అతి పెద్ద పొడవైన మెట్రోస్టేషన్‌గా గుర్తించవచ్చు.

(Visited 1 times, 206 visits today)