Home / Latest Alajadi / జబర్దస్త్ కు ఆ యాంకర్ గుడ్ బై చెప్పనుందా.? ఎందుకో తెలుసా.? ఆమె స్థానంలో ఎవరంటే?

జబర్దస్త్ కు ఆ యాంకర్ గుడ్ బై చెప్పనుందా.? ఎందుకో తెలుసా.? ఆమె స్థానంలో ఎవరంటే?

Author:

జబర్దస్త్ ఈ పదానికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలిగింట ప్రతి నోట నానే మాట, ప్రతి టి.వి.లో వచ్చే ఆట. గురువారం, శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు రాత్రి జబర్దస్గ్ షో టైం ఎప్పుడవుతుందా… ఈ రోజు ఎలాంటి స్కిట్ లు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అలాంటి జబర్దస్త్ లో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు జరిగాయి. కానీ యాంకర్స్, జడ్జెస్ మాత్రం మారట్లేదు. అనసూయ, రష్మీ కొనసాగుతున్నారు. అయితే వీరికి సంబందించిన ఒక వార్తా తాజాగా నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది.

గత రెండు వారాలు అనసూయ స్థానంలో వర్షిణి యాంకరింగ్ చేసిన సంగతి తెలిసిందే. వర్షిణి యాంకరింగ్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది. అనసూయ వద్దు వర్షిణినే ముద్దు అంటూ నెటిజెన్స్ యూట్యూబ్ లో కామెంట్స్ కూడా చేసారు. కానీ రెండు వారాలకే వర్షిణి వెళ్లిపోవటంతో ఫాన్స్ బాధ పడ్డారు. జబర్దస్త్ లో యాంకర్ గా వర్షిణినే ఉండాలి అంటున్నారు.

Anasuya new movie

ప్రస్తుతం అనసూయ మూడు సినిమాల్లో నటిస్తోంది అంట. అంతేకాకుండా పలు షోస్ లో కూడా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో అనసూయ జబర్దస్త్ కి దూరమయ్యే పరిస్థితులే ఎక్కువ కనపడుతున్నాయి. తన స్థానంలో వర్షిణిని యాంకర్ గా ఎంపిక చేసారు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే గనుక నిజమైతే జబర్దస్త్ షో ఒక కొత్త ఊపు అందుకోవడం పక్కా..!

(Visited 1 times, 33 visits today)