EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / Video: స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి నుండి ఫోన్ లాక్కొని పగలకొట్టిన యాంకర్ అనసూయ. ఏం జరిగిందంటే..?

Video: స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి నుండి ఫోన్ లాక్కొని పగలకొట్టిన యాంకర్ అనసూయ. ఏం జరిగిందంటే..?

Author:

జబర్దస్త్ ప్రోగ్రాంతో స్టార్ యాంకర్ గా మారి సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ ఇప్పుడిప్పుడే చేస్తున్న యాంకర్ అనసూయ ఓవర్ యాక్షన్ తో మరొక వివాదంలో చిక్కుకుంది, అసలు ఏం జరిగిందంటే..

బాలుడి చేతిలో నుండి ఫోన్ లాక్కొని పగలకొట్టిన “యాంకర్ అనసూయ

తార్నాకలో తన తల్లితో కలిసి స్కూల్ కి వెళ్తున్న ఒక పిల్లాడు అటుగా కారులో వెళ్తున్న యాంకర్ అనసూయని చూసి ఫోటో తీయాలని ఫోన్ చేతిలో పట్టుకున్నాడు, ఇది గమనించిన యాంకర్ అనసూయ కోపంతో ఆ పిల్లాడిని తిట్టి..అతని చేతిలోంచి ఫోన్ ని లాక్కొని నేలకేసి కొట్టింది, దాంతో అక్కడ వివాదం చోటుచేసుకుంది, ఫోటో తీయడం ఇష్టం లేకుంటే వద్దని చెప్పాలి కానీ చిన్న పిల్లాడు అని చూడకుండా తిట్టి.. ఫోన్ లాక్కొని పగలకొట్టడం ఏంటని.. ఆ అబ్బాయి తల్లి మీడియా ముందు వాపోయింది.

(Visited 2,937 times, 75 visits today)