EDITION English తెలుగు
ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   23-10-2018 మంగళవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 23-10-2018 (మంగళవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   రెహానా ఫాతిమానుముస్లిం కమ్యూనిటీనుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ మత పెద్దలు ప్రకటించారు.   22-10-2018 సోమవారం పంచంగం గ్రహం అనుగ్రహం...   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 21-10-2018 (ఆదివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ

కోపంతో ఊగిపోతున్న అనసూయ

Author:

అనసూయ అంటే మన తెలుగు రాష్టాలలో తెలియని వారు యెవరు లేరు. ఈ ముద్దుగుమ్మ బుల్లి తెరమీద ఎంత పాపులర్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ టీవీలో ప్రసారమైన జబర్దస్ కామెడీ షోతో మరింత పాపులర్‌గా మారింది ఈ బ్యూటీ. అందం, అభినయంతో ఇమేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ టాప్ యాంకర్ ఇటీవల సోగ్గాడే చిన్ని నాయన, క్షణం వంటి సినిమా ఆఫర్లతో వెండితెరపై కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. అనసూయ సినిమా ఆఫర్ల కోసం ఇతర వేడుకల్లో, ఫోటో షూట్ లతో గ్లామర్ డోస్ వోలకబోస్తుంది అని వస్తున్న వార్తలతో విసిగిపోయిన అనసూయ తీవ్రంగా స్పందించింది.

” మీరంతా జీవితం పై విసిగెత్తిపోయి ఉంటారు ఎప్పుడు అవతలి వాళ్ళ గురించి ఆలోచించే బదులు మీ గురించి మీరు ఆలోచించుకుంటే మీరు ఎప్పుడో జీవితంలో సక్సెస్ అయ్యేవారు, నేను నా భర్త ఏది చేసిన భవిష్యత్తులో మేము బాగుండాలనే అని, నేను సినిమా పరిశ్రమలో చేస్తుందంతా నా వ్యక్తిగతం కాదు, అది కేవలం నా వృత్తిపరంగానే అలా కనిపించాల్సి వస్తుందని, ఈ విషయాన్నీ నా భర్త అర్థం చేసుకోవడం నా అదృష్టం అని, అలాగే ఇక నాపై విమర్శలు చేయడం మానేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు అలా విమర్శలు చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగ్గా పెంచలేదనే అర్ధం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Anasuya-Responds-on-Fans-comments

(Visited 146 times, 57 visits today)