EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Videos / అందగత్తెల ప్రెజెన్స్ మగాడి కి బాగా కిక్కిస్తుంది సిద్దప్పా!

అందగత్తెల ప్రెజెన్స్ మగాడి కి బాగా కిక్కిస్తుంది సిద్దప్పా!


అందమైన అమ్మాయి ముందుంటే…..మాటల్లో మోతాదు ఎక్కువైపోతుందనటానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో ఒక ఉదాహరణ …. అదో మంచి చాక్ లెట్ బార్ కమ్ కాఫీ షాప్…..ఒక అందమైన అమ్మాయి అప్పుడే డోర్ తెరుచుకుని లోపలికి వచ్చింది.. కాఫీ ఆర్డర్ చేసింది. ఒక రెండు సిప్స్ పూర్తయి ఓర కంటితో ఓ లుక్కెసే సరికి..అక్కడో హ్యాండ్ సమ్ కూర్చుని తన వంకే తదేకంగా చూడటం గమనించింది. ఆ వెంటనే తడబడ్డ ఆ యుంగ్ స్టర్ ..ఫోనందుకుని ..తన పేరు విక్రమ్ ఒబెరాయ్ అని, తన అడ్రెస్ ముంబై లోని పోష్ లొకాలిటీ లో ఉన్న అపార్ట్ మెంట్స్ అని చెపుతూ…మరో పక్క ఆ అందగత్తె తను చెపుతున్న విషయం వింటోందో ..లేదో చెక్ చేసుకోవటానికి దొంగ చూపులు చూస్తుంటాడు. సరేలే….ఈ కాలక్షేపం ఏదో బానే ఉంది అనుకుంటూ ఆ పిల్ల కూడా కాసేపు ఆ సంభాషణను ఎంజాయ్ చేస్తుంది. ఇంతలో కాఫీ తాగడం పూర్తవడం, ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోవడం..ఇవన్నీ ఈ హీరో గమనిస్తాడు. ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేసుకుని, బయటకు వెళ్ళిన మరుక్షణమే తను అంతకు ముందు ఫోన్ లో అడ్రెస్ చెప్పిన మరో వ్యక్తి తో….. “ ఆ …నా పేరు ఏమి రాసుకున్నావు…విక్రమ్ ఒబెరాయ్….కాదు కాదు ..పొరపాటు ..తుకారాం..” అని రాసుకో అంటూ టోన్ మార్చటం, అతని వెనుకే నుంచుని మాక్ టెయిల్ తాగుతున్న మరో యువకుడికి పొల మారేలా చేస్తుంది. “ వార్నీ..ఇదంతా ఆ అమ్మాయి అక్కడుందని బిల్డప్పా…….ఎంత తెలివిగలవాడివి నువ్వు కట్టప్పా….” అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తాడు. ఎంతైనా….అందగత్తెల ప్రెజెన్స్ మగాడి కి బాగా కిక్కిస్తుంది సిద్దప్పా…..అమ్మాయి ముందుంటే సీన్ సితారైనా కావాలి..లేక, సీన్ పండనైనా పండాలి….ఏమంటావు !

Comments

comments

Comments