EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / అనుష్కకు శాపంగ ” సైజ్ జీరో “

అనుష్కకు శాపంగ ” సైజ్ జీరో “

Author:

Anushka Latest news

‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వెండి తెరకు పరిచయం అయ్యింది అనుష్క. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కోడీ రామకృష్ణ దర్శకత్వంలో ‘అరుంధతి’ చిత్రంతో టాప్ లెవెల్లోకి వెళ్లిపోయింది.అ తర్వత అగ్ర హీరోలతో నటించి మంచి పేరు సంపాదించుకుంది . అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తీయోచ్చు అన్న నమ్మకం ‘అరుంధతి’ చిత్రంతో దర్శక, నిర్మాతలకు కలిగింది.

ఇక బాహుబలి సినిమాలో కూడా అనుష్క కొద్ది సేపు దేవసేనగా కనిపించి షబాష్ అనిపించుకుంది.. వాస్తవానికి ఆ పాత్ర డీగ్లామర్ అయినా అనుష్క నటనకు మంచి పేరు వచ్చింది.ఈ నేపథ్యంలో దర్శక,నిర్మాత గుణ శేఖర్ సాహసోపేతమైన చిత్రం కాకతీయుల చారిత్రక నేపథ్యంలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని నిర్మించి ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ‘సైజ్ జీరో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..అయితే మొదటి నుంచి ప్రయోగాత్మక చిత్రాలంటే ఎక్కువ మొగ్గు చూపే అనుష్క ఈ సారి ఏకంగా తన శరీరం పైనే ప్రయోగం చేసుకుంది..దాదాపు 30 కేజీల వరకు పెరిగిందట..ఈ సినిమా కోసం. అయితే సినిమా పరంగా చేసిన ప్రయోగం ఇప్పుడు అనుష్కకు శాపంగా మారిందనే చెప్పవచ్చు. సైజ్ జీరో సినిమా పుణ్య‌మాని ఆమె ఆరోగ్యం చిక్కుల్లో ప‌డింది.

మరో వైను బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సరైనోడు చిత్రంలో అనుష్క ప్రత్యేక సాంగ్ లో నటించాల్సి ఉంది కానీ బన్నీకి ప్రస్తుతం అనుష్క ఉన్న పర్సనాలిటీకి అస్సలు సూట్ కావడం లేదట. పాత్రల కోసం ఎంతటి రిస్క్ చేసేందుకైనా సిద్ధ‌ప‌డే బెంగుళూరు స్విటీ ఇప్పుడు అమెరికా వెళ్ల‌నుంది. ప్రస్తుతం తన చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి..కానీ ఆకారం చూస్తే మటుకు బారీగా తయారైంద.. మరి ఇలాంటపుడు సన్నబడటానికి ఎంత రిస్క్ తీసుకున్న అనుకున్న సమయంలో కాదు.. అందుకోసం బరువు తగ్గ‌డంలో భాగంగా.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుందట..కానీ కొంత ప్రాణాంత‌క‌మని, అపాయ‌క‌ర‌మ‌ని వైద్యులు చెబుతున్నారు.

(Visited 85 times, 19 visits today)