EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Videos / Video: ఇది కదా మనకి కావాల్సిన ట్రైలర్.

Video: ఇది కదా మనకి కావాల్సిన ట్రైలర్.

Author:

ఒక్క టీజర్ తో ఫోకస్ మొత్తం తమ సినిమాపై పడేలా చేసారు అర్జున్ రెడ్డి టీమ్, లిప్ లాక్ సీన్, హీరో ఆటిట్యూడ్ సీన్ లతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోయింది, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ముఖ్యంగా యువత ఎదురుచూస్తున్నారు, ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి, సినిమాలో కంటెంట్‌ని చెప్పీ, చెప్ప‌కుండా క‌ట్ చేస్తారు. అయితే.. ట్రైల‌ర్‌లో దాదాపుగా ఓ సీన్ మొత్తం చూపించేశాడు ద‌ర్శ‌కుడు. క్లాస్ రూమ్ లో మేడ‌మ్‌కి అర్థం కాకుండా.. అచ్చ‌మైన తెలుగులో మిగిలిన స్టూడెంట్స్‌కి త‌న ల‌వ‌ర్ గురించి అర్జున్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే సీన్ అది. సినిమా ఎంత ల‌వ‌బుల్‌గా ఉండ‌బోతోందో.. ఈ సీన్ చూస్తే అర్థం అవుతుంది. ప్రేమ‌, అల్ల‌రి, కోపం, విర‌హం, విషాదం – అర్జున్ రెడ్డి సినిమా వీటి చుట్టూనే తిర‌గ‌బోతోంద‌న్న హింట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ యాస‌లో మ‌ళ్లీ అద‌ర‌గొట్టేశాడు. పెళ్లి చూపులు, ఫిదాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ తెలంగాణ యాస‌లో మాట్లాడాయి. ఆసెంటిమెంట్‌ని అర్జున్ రెడ్డి కూడా కొన‌సాగించ‌బోతున్నాడ‌ని అర్థ‌మైంది. మొత్తానికి టీజ‌ర్ హాట్ హ‌ట్‌గా ఉంటే, ట్రైల‌ర్ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగింది. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు.

Comments

comments