EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Entertainment / ఫేస్‌బుక్‌పై హ్యాకర్ల దాడి 5 కోట్ల ఖాతాల పై ప్రభావం

ఫేస్‌బుక్‌పై హ్యాకర్ల దాడి 5 కోట్ల ఖాతాల పై ప్రభావం

Author:

గతంలో మాదిరే.. ఈసారీ ఫేస్ బుక్ హ్యాకింగ్ కు గురైంది. వెబ్‌సైట్‌ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని.. దాదాపు 5 కోట్ల ఖాతాల మంది సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి ఉంటారన్న విషయాన్ని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. వెబ్ సైట్ భద్రత వ్యవస్థలోని ఒక లోపాన్ని ఆధారంగా చూసుకొని హ్యాకర్లు ఫేస్ బుక్ కు షాకిచ్చారు.

వినియోగదారుల ఖాతాలేవైనా దుర్వినియోగమయ్యాయా అన్న సంగతి ఇంకా తెలియదని చెప్పారు. ఇది తీవ్రమైన సమస్యేనని ఆయన పేర్కొన్నారు. ఇతరులకు మన ఖాతా ఎలా కనిపిస్తుందన్నది తెలుసుకునేందుకు వీలు కల్పించే ‘వ్యూ ఆజ్‌’ ఫీచర్‌లో ఈ లోపం ఉందని..

Around 5 crore Facebook accounts affected by security breach

దీన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల ఖాతాదారుల యాక్సెస్‌ టోకెన్లను.. ముందుజాగ్రత్త చర్యగా మార్చివేశామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. హ్యాకింగ్‌ ఘటనపై సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.అందుకే.. సోషల్ మీడియా వేదిక ఏదైనా.. మీ వ్యక్తిగత సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఇవ్వటం చాలా ముఖ్యమన్నది ఇప్పటికైనా గుర్తించండి.

(Visited 1 times, 101 visits today)