Home / Inspiring Stories / 2016 ఫస్ట్ వైరల్ బాల బకాసురుడే

2016 ఫస్ట్ వైరల్ బాల బకాసురుడే

Author:

aussiboy

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే అందరి దృష్టీ మాత్రం ఇదిగో ఈ పిల్ల బకాసురుడి మీదనే పడింది.. కెమెరాలో పదే పదే కనిపిస్తున్న ఈ అపర బకాసుర ని చూసి క్రికెట్ కామెంటర్స్ కూడా ఆశ్చర్యపోతూ ఈ పుచ్చకాయ బాలుడిపై కామెంట్స్ చేశారు. ఈ పుచ్చకాయ బాలుడిపై కామెంట్ ఎందుకు చేశారంటే..మామూలుగ ఒక పుచ్చ కాయని మొత్తం తినటమే గగనం అనుకుంటే వీడు పుచ్చకాయ పై చర్మం తో సహా తినేశాడు. తొక్కని కూడా వదలకుండా ఆరగించాడు. ఇక యూట్యూబ్ లో ఇప్పుడు 2016లో ఫస్ట్ వైరల్ కూడా అయ్యాడు.

(Visited 84 times, 16 visits today)