Home / Inspiring Stories / పిల్లల పార్టీల్లో స్ప్రేలు వారికి ప్రాణాంతకం కావొచ్చు.

పిల్లల పార్టీల్లో స్ప్రేలు వారికి ప్రాణాంతకం కావొచ్చు.

Author:

పిల్లల కోసం, పుట్టిన రోజున వారి సంతోషం కోసం ఎన్ని పనులు చేసైనా వారిని ఆనందంగా ఉంచటం కోసం ఎన్నో చేస్తాం. పొద్దున్నే తల స్నానం,కొత్త బట్టలూ,గుడీ సాంప్రదాయం… సాయంత్రానికి కేకూ,క్యాండిల్,పార్టీ ఆధునిక పద్దతిలో ట్రెండ్ కు తగ్గట్టుగా ప్లాన్ చేస్తారు. కానీ…!

avoid-using-sprays-during-birthday-celebrations

ఆ ఆనందం మరీ మన అత్యుత్సాహం వల్ల పాడవనివ్వకండి.. పిల్లలున్న పార్టీ ల్లో స్నో,ఫోం స్ప్రేలను వీలైనంత వరకూ వాడకండి. లేదా వాడేముందు జాగ్రత్తలు తీసుకోండి… ఎన్నొ ప్రమాదాలు ఇప్పటికే ఈ గ్యాస్, పెట్రోలియం బేస్డ్ ఉత్పత్తుల వల్ల జరుగుతున్నాయి. సంతోషపు వేడుకని పిల్లల చేదు అనుభవం గా మార్చకండి….

(Visited 1,802 times, 18 visits today)