బాహుబలి2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.

Author:

ఎన్నో రోజుల నుండి సినీ అభిమానులు ఎదురుచూస్తున్న కల సాకారం అయింది, తెలుగు సినిమా చరిత్రని తిరగరాసి మన గన్థని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమా రెండవ భాగం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తనకి విషెస్ చెబుతూ బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ముంబైలో విడుదల చేసారు, శివుడు పాత్రలో ఉన్న ప్రభాస్ ఆవేశంగా అడుగులేస్తూ ఒక చేతిలో కత్తిని మరో చేతిలో దేవసేనని బంధించిన సంకెళ్లని పట్టుకున్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంతే. ఆ ఫస్ట్ లుక్ ని మీరు కూడా చుడండి.

baahubali-first-look-1

(Visited 1,128 times, 11 visits today)

Comments

comments