EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

డెన్మార్క్ లో ఘనంగా బతుకమ్మ మరియు టాడ్ వార్షికోత్సవ వేడుకలు.

Author:

denmark-tad1

తెలంగాణ అసోసియేషన్ అఫ్ డెన్మార్క్ (టాడ్) ఆధ్వర్యంలో కోపెన్ హగెన్ లో బతుకమ్మ, దసరా ను చాలా సంప్రాదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. టాడ్ ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తీ అయినా సందర్భంగా టాడ్ ద్వితీయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా శ్రీమతి కల్వకుంట్ల కవిత( ఎం.పి, తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్) మరియు రాజీవ్ షహరె ( అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఎంబస్సి, డెన్మార్క్) హజరయ్యారు. అదే విధంగా ఈ కార్యక్రామానికి తెలంగాణ జాగృతి యు.కె ప్రెసిడెంట్ ధన్నంనెని, యు.కె ఎన్నారై టి.ఆర్.స్. సెల్ ప్రెసిడెంట్ అనిల్ కూర్మాచలం హజరయ్యారు.

denmark-tad2

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు. మన సంసృతిని తెలుసుకోవడానికి డెన్మార్క్ దేశస్థులతో పాటు ఇతర యూరోప్ దేశస్థులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అయినా శ్రీమతి కల్వకుంట్ల కవిత మరియు శ్రీ రాజీవ్ షహరె గార్లను సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో భాగంగా కవిత గారు మహిళలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మను ఆడారు. అన్ని సాంస్కృతిక కార్యక్రామాలు ఆహుతులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు వచ్చిన వారందరు తెలంగాణ విందు భోజనాన్ని ఆరగించారు. ఈ ఉత్సవాలని టాడ్ ప్రెసిడెంట్ రాజారెడ్డి, కిరణ్మయి, శ్యామ్ ఆకుల, ఉపెందర్,శ్యామ్ చెలిక, కరుణాకర్ రెడ్డి, ఉమ, సతీష్, రంజిత్ రెడ్డి, శ్రీనివాస్, శశి, సంతోష్, చందు, సురేష్,రమేష్,గిరి,మహిత,అశ్విని, స్వాతి,రాజ్ కుమార్, రఘు,జయచందర్,మరియు ఇతర కార్యవర్గ సభ్యుల సహకారంతో నిర్వహించారు.

(Visited 216 times, 39 visits today)

Comments

comments