చికెన్ లోని ఈ భాగాలు అస్సలు తినకూడదు చాలా ప్రమాదం.

Author:

మనలో చాల మంది ముక్క లేకుంటే ముద్ద దిగదు అంటుంటారు. మనలో ప్రతిరోజు చికెన్ తినేవారు లేకపోలేదు. అందరికి అందుబాటులో మరియు ధర కూడా తక్కువే ఉంటుంది కాబట్టి మాంసాహార ప్రియులు ఎక్కువగా చికెన్ తింటూ ఉంటారు. అలా నిత్యం చికెన్ ఇష్టపడి తినే వారి కోసమే ఈ సందేశం. తక్కువ కాలంలో కోడి బరువు పెరగాలని కోళ్లకు ఇంజక్షన్ వేస్తారని అందరికి తెలిసిందే. వారి లాభాల కోసం కోళ్లకు స్టెరాయిడ్స్ ను ఇంజక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల, చికెన్ తినే వారి యొక్క ఆరోగ్యం దెబ్బ తింటుంది. అప్పటికప్పుడే దాని ప్రభావం తెలియక పోయిన దీర్ఘ కాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

కోడి పెరుగుదల కోసం, కోడి మెడపైనా మరియు రెక్కలకు మాత్రమే స్టెరాయిడ్స్ ను ఇస్తుంటారు. దీని యొక్క ప్రభావం కోడి మిగతా భాగాల కంటే ఈ రెండు భాగాలపైనే ఎక్కువగా ఉంటుంది. దేనిపై తీవ్రంగా పరిశోధన చేసిన ఆరోగ్య నిపుణులు కనీసం ఈ రెండు భాగాలను అయినా తినకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. కోడి యొక్క రెక్కలు మరియు మెడ భాగాలు తినటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి వీడియోలో వివరించటం జరిగింది.

(Visited 5,964 times, 167 visits today)