EDITION English తెలుగు
పందెం కోడి-2...సినిమా రివ్యూ   హలో గురు ప్రేమకోసమే...సినిమా రివ్యూ   ఈ రోజు: 20-10-2018 (శనివారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   ఈ రోజు: 19-10-2018 (శుక్రవారం ) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?

Video: బిత్తిరి సత్తి Anti Virus సాంగ్… సూపర్ ఉంది..!

Author:

బిత్తిరి సత్తి అంటే పరిచయం అక్కర్లేని పేరు, తనకే సాధ్యమైన యాసతో ఎంతోమంది అభిమానులని సత్తి సంపాదించుకున్నాడు, తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన సత్తి ఏ మధ్యలోనే సినిమాలలో కూడా నటిస్తున్నాడు, కొన్ని ప్రోగ్రాంలలో పాటలు కూడా పాడి అలరించిన సత్తి ఇప్పుడు సింగర్ అవతారం ఎత్తాడు, Anti Virus పేరుతో ఒక కొత్త పాటని తనే పాడి రికార్డు చేసి న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసారు.

బిత్తిరి సత్తి Anti Virus

జానపద గేయాలు అద్భుతంగా రాసే మిట్టపల్లి సురేందర్ రాసిన పాటని మన బిత్తిరి సత్తి అద్భుతంగా పాడాడు, ఈ పాటలో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ల వల్ల జరిగే మోసాలపై క్యాచీ లిరిక్స్ తో ఫన్నీగా రాశారు, ఇప్పుడు ఈ బిత్తిరి సత్తి Anti Virus సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

(Visited 397 times, 447 visits today)