Home / Videos / సత్తి ఓ శాస్త్రవేత్త.

సత్తి ఓ శాస్త్రవేత్త.

Author:

Bithiri Sathi doing some experiments on water

మన సత్తి శాస్త్రవేత్త అవతారం ఎత్తిండు నీళ్ళలా ప్రయోగం చేసి ఒక్క గ్లాసులా ఒక కోటి భ్యాక్టీరియాలు ఉన్నట్టు గుర్తుంచి ఆ నీళ్ళను పక్కోళ్ళ తోటి తాగిచ్చిండు. అట్లా ఎందుకు చేసినవ్ అని అడిగితే శాస్త్రవేత్తలు ముందు పక్కోళ్ళపైన ప్రయోగిస్తారు అంటుండు. నీళ్ళల భాక్టీరియాలు ఉన్నట్టు నీకేట్లా తెలుసు అంటే పేపర్ లా చూసిన అంటుండు. మరి నువ్వు నీళ్ళు తాగవా అంటే ఊమ్ మింగి ఉంట అంటుడు. మరి అన్నం తిన్నప్పుడు అంటే పాలు తాగుతా మళ్ళా సల్ల తాగుతా అంటుండు. వారి అట్లా కాదు రా మంచి నీళ్ళల మంచి భాక్టీరియా చెడు నీళ్ళల చెడు భాక్టీరియా ఉంటుంది అంటే అవునా అయితే నేను పక్కోళ్ళకు మంచి నీళ్ళే ఇచ్చిన నేను మంచి పనే చేసిన అంటుండు…

(Visited 527 times, 40 visits today)