Home / Videos / నోట్ల రద్దు కష్టాలు అర్సుకుంటున్న సత్తి.

నోట్ల రద్దు కష్టాలు అర్సుకుంటున్న సత్తి.

Author:

500, 1000 నోట్లు రద్దై నెల తిరిగినా ఇంకా జనాలు మస్తు తిప్పలు పడుతుండ్రు. కష్టపడి ఒకటి రెండు కొత్త 2000 నోట్లు సంపాదించినా దానికి చిల్లర తేవడం ఇంకా కష్టంగా మారింది. గి తిప్పలు ఎప్పుడు తీరతయో ఎమో? చూడాలే.
 

(Visited 177 times, 10 visits today)