EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Entertainment / కొత్త ఆడియో రిలీజ్ డేట్ ని ప్రకటించిన బ్రహ్మోత్సవం టీం.

కొత్త ఆడియో రిలీజ్ డేట్ ని ప్రకటించిన బ్రహ్మోత్సవం టీం.

Author:

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నటిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.మొన్నటి వరకు అందరు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంపై పెట్టుకున్న ఆశలు అన్ని ఆవిరి అయిపోయినవి. ఇప్పుడు అందరు బ్రహ్మోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన ఒక కుటుంబ కథతో అందరిని మెపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కావడం అలాగే ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత లాంటి పెద్ద హీరోయిన్లు ఉండటంతో ఈ చిత్రంపై భారి అంచనాలు ఏర్పాడ్డాయి.

ఇక ఈ చిత్రాన్ని భారి చిత్రాలకి పెట్టింది పేరు అయిన పీవీపీ సంస్థ నిర్మిస్తుంది.ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక మిగిలింది ఆడియో ఫంక్షన్ ఈ నెలాఖర్లో జరుగున్న విషయం మనకు తెలిసిందే కానీ ఇప్పుడు ఈ ఆడియో ఫక్షన్ వాయిద పడినట్టు తెలుస్తుంది. ఈ ఆడియో ఫక్షన్ మే 1న చేస్తారని తెలుస్తుంది. తిరుపతిలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న ఈ వేడుకలో చాలా మంది సినిమా పరిశ్రమ వారు అలాగే రాజకీయ రంగానికి చెందిన వారు వస్తున్నట్టు సమచారం. మిక్కీ జే మేయర్ అందించిన ఆడియో మహేష్ కెరీర్‌లో దీ బెస్ట్ గా నిలుస్తుందని అంచన వేస్తున్నారు. ఉగాది కానుకగా విడుదలైన ఫస్ట్‌లుక్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

(Visited 118 times, 17 visits today)