EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

BSNL 50 రూ లకు 20GB 3G డేటా అనే ఆఫర్ లేదు.

Author:

BSNL 50rs 20gb

BSNL నుండి 50 రూ లకు 20GB 3G ఇంటర్నెట్ ఆఫర్స్ వంటివి ఏమీ రావటం లేదు అని స్పష్టం అయ్యింది. BSNL జనరల్ మేనేజర్ ను సంప్రదించగా ఈ విషయం పై క్లారిటీ వచ్చింది.

GM సంజయ్ కుమార్ డిజిట్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు ఈ స్టోరీ ఎక్కడ నుండి మొదలయ్యింది అని కూడా తెలియటం లేదు అని అన్నారు..

*కమ్యూనికేషన్ లోపం వల్ల ఆ ఆఫర్ ఉందని తప్పుడు ప్రచారం జరిగింది, మేము కూడా తప్పుడు ప్రచారంలో భాగం అయినందుకు క్షమాపణ కోరుతున్నాం.

(Visited 2,704 times, 22 visits today)

Comments

comments