EDITION English తెలుగు
అమ్మాయిల జీన్స్ ప్యాంట్ జేబులు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా.?   #మీ టూ కిందకి ఇది రాదా..? చోటా కె నాయుడుపై ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి..!   ఇప్పటివరకు "టబు" పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఆ టాప్ హీరో అంట..! అసలేమైంది.?   ప్రణయ్ హత్య తరహాలో మరో పరువు హత్య..! చంపేసి ఆక్సిడెంట్ అని ఎలా స్కెచ్ వేసారో తెలుసా.?   తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!? తప్పక తెలుసుకోండి!   మీరు ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుస్తే ఇకపై అలా చేయరు.!   యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!   పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుస్తే షాక్.!   మీ శరీరం యొక్క ఈ రెండు భాగాల్లో సబ్బు అస్సలు ఉపయోగించకండి.! ఎందుకో తెలుసా.?   ఒకప్పుడు టాప్ డైరెక్టర్....ఇప్పుడు గుడి దగ్గర భిక్షాటన..! ఈ స్థితికి కారణం ఏంటి.?
Home / health / దగ్గు తగ్గటానికి వాడే మందులు ఎంత ప్రమాదకరమో తెలుసా?? సిరప్ వాడేముందు ఈ భయంకరమౌఇన నిజం తెలుసుకోండి

దగ్గు తగ్గటానికి వాడే మందులు ఎంత ప్రమాదకరమో తెలుసా?? సిరప్ వాడేముందు ఈ భయంకరమౌఇన నిజం తెలుసుకోండి

Author:

మామూలుగా అతిచిన్న సమస్యగా చూసే ఆరొగ్య సమస్య అయిన దగ్గు విషయంలో మనం చాలా నిర్లక్స్యంగా వ్యవహరిస్తూంటాం. దగ్గు మొదలవగానే అది జలుబువల్ల వచ్చిందా.. మరేదైనా కారణం ఉందా అన్నది తెలుసుకోకుండానే సొంత వైధ్యాలు మొదలు పెట్టేస్తారు, లేదంటే వీధిచివర మందుల షాపు వాడు ఇచ్చిన ఏదో ఒక సిరప్ లేదా మాత్రలు వేసుకుని ఉండిపోతారు. మీకు తెలుసా..? నిజానికి దగ్గు మందును ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదట. ఆ మాట కొస్తే అసలు డాక్టర్లు కూడా దగ్గు వస్తే టానిక్‌ను రాయకూడదని వైద్య నిపుణులు అంటున్నారు. చిన్న పిల్లలకి ఇచ్చే సిరప్ లలో నిద్రపోవటానికి పనిచేసే మూలకాలు కూడా ఉంటాయి. వాటిని డాక్టర్ సలహా లేకుండా వాడనే కూడదు. అవును, మీరు విన్నది నిజమే. అయితే మరి దగ్గు మందు తాగక పోతే ఎలా అంటే మాత్రం ఇది చదివాక మీరే నిర్ణయించుకోండి…

can cough syrup kill you

కానీ దగ్గు వచ్చింది కదా అని చెప్పి దగ్గు మందు తాగితే తాత్కాలికంగా దగ్గు ఆగిపోయి అసలు ఇంఫెక్షన్ కి కారణం అయిన ఆ క్రిములు, పొల్యూషన్‌ అంతా లోపలే ఉంటుంది. బయటకు వెళ్లవు. దీంతో అవి ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అనారోగ్యం తీవ్రత పెరిగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక దగ్గు వస్తే వేచి ఉండి దగ్గు దగ్గాలి కానీ దగ్గు మందు తాగవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా వరకు విదేశాల్లో దగ్గు మందును నిషేధించారని, కానీ మన దేశంలో మాత్రం దగ్గు మందులను ఇంకా విక్రయిస్తూనే ఉన్నారని, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇకపై దగ్గు వస్తే తగ్గేదాకా వేచి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ దాని కోసం టానిక్‌ తాగవద్దని సూచిస్తున్నారు.

can cough syrup kill you-1

అర్థమైంది కదా ఇప్పటికైనా సొంత వైధ్యం జోలికి వెళ్ళకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. చిన్న సమస్యలని మరీ పెద్దవి చేసుకునే కంటే మొదట్లోనే జాగ్రత్త పడటం మంచిది కదా…

(Visited 445 times, 524 visits today)