EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Entertainment / చంద్రకళ సీక్వెల్ హక్కుల కోసం విపరీతమైన పోటీ

చంద్రకళ సీక్వెల్ హక్కుల కోసం విపరీతమైన పోటీ

Author:

chandrakala 2 poster

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా… తెలుగులో చంద్రకళగా విడుదలైన చిత్రం సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చంద్రకళ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందింది. చంద్రకళ సీక్వెల్ లో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. పలువురు తెలుగు చిత్ర నిర్మాతలు చంద్రకళ సీక్వెల్ హక్కులు పొందేందుకు ట్రై చేశారు. కానీ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి సర్వంత్రామ్‌ క్రియేషన్స్ మ‌రియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి ప‌లు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ దక్కించుకున్నారు. ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా చంద్రకళ సీక్వెల్ ను త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు.

చంద్రకళ తెలుగు సీక్వెల్ హక్కులు పొందిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…. చంద్రకళ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం హార్రర్ కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రికార్డులు సృష్టించింది. అదే చిత్రానికి సీక్వెల్ ను సైతం ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు దర్శకుడు సుందర్ సి. అలాంటి సంచలనాత్మక చిత్ర సీక్వెల్ హక్కుల్ని మా సంస్థలైన గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రమ్ క్రేయేషన్స్ దక్కించుకున్నందుకు చాలా సంతోషం అని అన్నారు.

(Visited 88 times, 19 visits today)