EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

చరణ్ సినిమాలో పవన్ సందడి చేయబోతున్నాడా..?!!

Author:

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘చిరుత’ సినిమాతో పరిచం అయిన రాం చరణ్ కి ఉన్న సక్సెస్ లు తక్కువే ఇప్పటికీ కెరీర్ ని నిలబ్ట్టు కోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రాజమౌళి దర్షకత్వంలో వచ్చిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందుకున్న రాం చ్రన్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద విజయాలేం లేవు. రాం చరణ్ తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి టాక్ నే సంపాదించుకుంది.

ఈ సినిమాలో చరణ్ ఓ సినిమా స్టంట్ మాస్టర్/ ఫైట్ మాస్టర్ గా కనిపించ బోతున్నాడు. మరి ఎలాగూ సినిమాలో మనోడు ఫైట్ మాస్టర్ కాబట్టి ప్రత్యేక పాత్రల్లో ఇతర హీరోలు కనిపించాల్సిందే కదా. కానీ ఈ సినిమాలో ఆ హీరోలుగా నటిస్తున్న వారు ఆశామాషి వ్యక్తులు కాదు. ఒకరు మెగాస్టార్ చిరంజీవి. మరొకరు కింగ్ నాగార్జున కాగా ఇప్పుడు వినిపించే మరో సెన్సేషనల్ న్యూస్ ఏమిటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నాడని విశ్వసనీయ సమాచారం. బ్రూస్ లీ కోసం రామ్ చరణ్ ,చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు కలిసి పని చేయడం నిజంగా మెగా అభిమానులకు ఇది మంచి శుభ వార్త.చిరంజీవీ,పవణ్ కల్యాణ్ ల మధ్య ఉన్న విభేదాల వార్తలని తగ్గించేందుకే గోవా బ్యుటి ఇలియానా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయనుంది. ఈ స్సంగ్ కూడా సినిమాలో ఒక హైలెట్ గా నిలవనుందట.

అలాగే ఈ సినిమాలో చిరు, రామ్ చరణ్ ల మద్య స్టంట్ సీక్వెన్స్ లను ప్లాన్ చేసాడు శ్రీను వైట్ల. మరో వైపు సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్ కి ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించాడట శ్రీను వైట్ల,అంతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మరో హైలేట్ గా మారనుంది. మొత్తానికి రాంచరణ్ తీస్తున్న ‘బ్రూస్ లీ ’ చిత్రం అగ్ర తారల సందడితో ఏ రేంజ్ లో సెన్సేషన్  క్రియేట్ చేయబోతుందో వేచి చూడాల్సిందే. ఈ సారి చరణ్ కి హిట్ ఖాయం అనే అనుకుంటున్నారు సినీ జనాలు..

(Visited 106 times, 18 visits today)