EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Latest Alajadi / Video: ఎటు పోతుంది ఈ సమాజం.. క్లాస్ లోనే దగ్గరుండి తాళి కట్టించిన టీచర్…!

Video: ఎటు పోతుంది ఈ సమాజం.. క్లాస్ లోనే దగ్గరుండి తాళి కట్టించిన టీచర్…!

Author:

కొన్ని సంవత్సరాల క్రితం వరకు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి, మానసికంగా, శారీరకంగా ఎదగని వయసులోనే పెళ్లి చేసే వాళ్ళు, రానురాను అందరు చదువుకోవడం వల్ల బాల్య వివాహాల వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసుకొని వాటిని ప్రోత్సహించడం, చేయించడం తగ్గిపోయాయి, కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి, కింద ఉన్న వీడియోలో ఉన్న సంఘటనని చూస్తే ఈ సమాజం ఎటు పోతుంది అనిపిస్తుంది, తరగతి గదిలో విద్యార్థినికి ఒక యువకుడు తాళికట్టాడు.

marriage-in-school-video

ఈ వీడియోలో పెద్దల సమక్షంలో ఒక అబ్బాయి, ఒక చిన్న అమ్మాయికి తాళి కడుతున్నట్లు ఉంది, ఇది చదువుకోవాల్సిన వయసులో ప్రేమ, పెళ్లి అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిది తప్పు అనాలా..? లేక వీడియోలో కనబడకుండా ఉండి.. తాళి కట్టు. కట్టు అని చెప్పిన పెద్దలది అనాలా..? కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రేమ గురుంచి అంటే ఒక వయసు వచ్చాక ఆలోచించేవారు, ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం వల్ల, స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్, ఫేస్ బుక్ ప్రభావాల వల్ల పదేళ్ల పిల్లలు కూడా ప్రేమ గురుంచి ఆలోచిస్తూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు,  ఈ వీడియోలో టీచర్ / తల్లి దగ్గరుండి మరి తాళి కట్టిస్తున్నట్లుగా ఉంది, తాళి కట్టేప్పుడు ఆ అమ్మాయి వారించకపోగా సిగ్గుపడడం,పక్కనున్న పిల్లలు చప్పట్లు కొట్టడం..తల్లే దగ్గరుండి వీడియో తీస్తూ తాళి కట్టమని చెప్పడం..ఇవన్నీ దేనికి సంకేతం.. తల్లా,టీచరా అని ఇంకా తెలియలేదు..ఘటనకు సంభందించిన వివరాలు తెలియలేదు.

వీడియోలో ఉన్న మాటలను బట్టి ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ జంట కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో మొత్తం 29 సెకన్లు ఉంది. ఆ సమయంలో తరగతి గదిలో మరికొంత మంది విద్యార్థులు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంటే క్లాసు జరుగుతుండగానే ఈ తంతు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

Comments

comments