Home / Inspiring Stories / పిల్లలకు జీవితం నేర్పాలంటున్న వీడియో.

పిల్లలకు జీవితం నేర్పాలంటున్న వీడియో.

Author:

పిల్లలెలా నేర్చుకుంటారు..? ఒక్కో అడుగూ వేస్తూ..తడబడుతూ, కిందపడిలేస్తూ, మురికి అంటించుకోనీ, గాయాలు చేసుకొనీ… ఇలా తాము చూసే ప్రపంచం నుంచే నేర్చుకుంటారు. పిల్ల ల ఆలోచన శక్తి ని పెంచటం కోసం లక్షల ఫీజులు కట్టీ ప్రపంచం మధ్యనుంచ్జి నాలుగు గోడల మధ్యకు తోసి మళ్ళీ అదే ప్రపంచాన్ని వాళ్లకి బోదిస్తున్నాం. పిల్లలు నేర్చుకోవాలి చదువుతో పాటు జీవించటం నేర్చుకోవాలి. సవాల్లను ఎదుర్కోవాలి, ఒక్కొక్క జీవన పాటాన్ని వాళ్ళు నేర్చు కోవాలి.. కానీ అనుభవ పూర్వకం గా నేర్చుకోవాలి.

ఇదే విశయం ఒక చిన్న వీడియో ద్వారా చూడొచ్చు. ఒక చిన్నారి తన కోసం చేసుకున్న ఒక పైనాపిల్ క్యాండీ/ఐస్క్రీం ని తనకు తాను గా ఎలా మార్కెట్ చేసుకుందో. జీవితం లో కనిపించే ఎన్ని సంఘటనలనుంచి ఆమె ప్రేరణ పొందిందో చెపుతూ తీసిన ఈ థాయ్ వీడియో. ఇప్పుడోక వీడియో పాఠం గా నెట్లో, సోషల్ మీడియాలో విపరీత ప్రాచుర్యం పొందుతోంది. పిల్లల ని ఆలో చించనివ్వండి వారిని కూని కాగితాలనుంచే కాకుండా ప్రపంచం నుంచీ,నిత్య జీవితం నుంచీ నేర్చుకోనివ్వండి.

(Visited 127 times, 14 visits today)