EDITION English తెలుగు
స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.   బంపర్ ఆఫర్: కేవలం రూ.99 కే విమానం టిక్కెట్   ఆమె భర్త ఏది కావాలంటే తెచ్చిచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు..! అయిన ఆ భార్య విడాకులు కోరింది, ఎందుకో తెలుసా..?   టెన్త్ విద్యార్హతతో డిగ్రీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం..!
Home / Inspiring Stories / మార్కెట్ లోకి చైనా ప్లాస్టిక్ కోడిగుడ్లు..!

మార్కెట్ లోకి చైనా ప్లాస్టిక్ కోడిగుడ్లు..!

Author:

కల్తీకి కానిదేది అనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి, మనకి ప్రతిరోజూ అవసరం ఉండే వస్తువులని కల్తీ చేస్తూ మన ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, తాజాగా కోల్ కతాలో ఒక ముఠా చేస్తున్న మోసం బయట పడింది, ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు వ్యాపారులు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు.. వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు.

ప్లాస్టిక్ ఎగ్స్

ఇంట్లో కోడిగుడ్లని ఉడకబెడుతుండగా అవి ఒక రకమైన వాసన రావటంతో అనుమానించి , వాటిని పరీక్షించి ప్లాస్టిక్ కోడిగుడ్లని నిర్దారింఛి కన్ స్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది, ఫిర్యాదు అందుకున్న వెంటనే అధికారులు ఆ ప్రాంతంలోని దుకాణాల్లో దాడులు చేసి ప్లాస్టిక్ కోడిగుడ్లని విక్రయిస్తున్న వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు, ఆ దుకాణంలో ఎక్కువమొత్తంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ కోడిగుడ్లని స్వాధీనం చేసుకున్నారు, ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు చైనా నుండి వచ్చాయి అని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇంకా మరింత సమాచారం కోసం అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ కోడిగుడ్లు వేరే రాష్ట్రాలకి కూడా చేరాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

చైనా ప్లాస్టిక్ గుడ్డుని ఎలా గుర్తించాలి :

  • చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు.
  • గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు, దోమలు వాలవు. ఎన్ని నెలలు అయినా గుడ్డు చెడిపోదు.
  • చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ
  • పెంకు కూడా రఫ్ గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు.
  • చైనా గుడ్డును పగలకొట్టగానే తెల్లసొన.. పచ్చ సొన కలిసిపోతాయి.
  • చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్ లో పాకిపోతుంది.

Comments

comments