చిరంజీవి చిన్న అల్లుడు ఇతడే..!

Author:

Chiranjeevi-Son-in-law

మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్ళి త్వరలోనే జరగనున్న విషయం తెలిసిందే! ఈ నెల 1 తేదీనే హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం మనకు తెలిసిందే. అలాగే బందు మిత్రుల సమక్షంలో ఈ నెల 10న శ్రీజను పెళ్ళి కూతురు చేసే కార్యక్రమం కూడా జరిగింది. పెళ్ళి కూడా ఈ నెలలోనే 25వ తేదిన హైదరాబాద్ లో జరగనుందట అని వినికిడి. ఇంతకి శ్రిజని పెళ్ళి చేసుకునే వరుడు ఎవరంటే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కెఫ్టెన్ కిషన్ కుమార్ తనయుడు కళ్యాణ్ అని, శ్రీజ కళ్యాణ్ లు ఇద్దరు క్లాస్ మేట్స్ అని ఇదివరకే తెలియజేశాము. తాజాగా చిరంజీవికి కాబోయే అల్లుడు కళ్యాణ్ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. శ్రీజను పెళ్ళి చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే పైన ఫోటోలో చూడచ్చు.

(Visited 309 times, 30 visits today)