EDITION English తెలుగు
ఎక్కడిక్కడ ఆరెస్ట్లు చేసినా....విజయం కోదండరాం దే..!   ఉప్పుని ఈ విధంగా వాడండి అద్భుత ఫలితాలు పొందండి.   త్వరలో కొత్త 1000 రూపాయల నోటు? రద్దు కానున్న 2000 నోటు?   99 రూపాయలు కట్టండి, సంవత్సరం వరకు ఉచిత కాల్స్ చేసుకోండి.   ఆటో డ్రైవర్, రైల్వే కూలీల కొడుకుల జీవితాలని మార్చేసిన ఐపీఎల్   ఘాజీ మొదటి వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.   దొంగ ఓట్లు వేయడం కోరకు నకీలీ వేళ్ళు తయారు చేసిన ముఠా.   ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచితమే...!   చికెన్ లోని ఈ భాగాలు అస్సలు తినకూడదు చాలా ప్రమాదం.   Video: తప్పు ప్రీక్వెన్సీ సెట్ చేసి కాసేపు దేశాలనే బయపెట్టిన జెట్ ఎయిర్ వేస్ పైలట్.
Home / Entertainment / జనవరి 11 నే వస్తున్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150.

జనవరి 11 నే వస్తున్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150.

Author:

ఈ సంక్రాంతి పెద్ద హీరోల సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. దాదాపు 13 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచారు. మొదటుగా జనవరి 11 న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 విడుదల అవుతుండగా ఆ తరువాత 12న బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల అవుతున్నాయి. వీటితో పాటు శర్వానంద్ సినిమా శతమానంభవతి కూడా సంక్రాంతి బరిలో నిలిచి 14న విడుదల కానుంది.

chiru-vs-baalayya

రాజకీయాలకు రాకముందు చివరి సారిగా 2004 లో చిరంజీవి నటించిన “అంజి” సినిమా మరియు బాలయ్య నటించిన “నరసింహా నాయుడు” సంక్రాంతి కి పోటీ పడ్డాయి అందులో “నరసింహా నాయుడు” సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు మళ్ళీ 13 సంవత్సరాల తరువాత సంక్రాంతి కి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రాబొతున్నాయి. ఇందులో ఎవరిది పైచేయి అయినా కాని ప్రేక్షకులకు మాత్రం సినిమా పండుగ అనే చెప్పాలి. ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు పెద్ద విజయాలు సాధించాలని కోరుకుంటూ..మా అలజడి టీం తరపున ఆల్ ద బెస్ట్.

Comments

comments