EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

సాయి ధరమ్ తేజ్ కు మంచి సినిమాలు దక్కకుండా ఆపుతున్న అల్లు ఫ్యామిలి?

Author:

టాలీవుడ్ లోని హీరోలలో సింహభాగం మెగా కుంటుంబం నుండే ఉన్నారనటంలో ఎవరికీ సందేహం లేదు. మెగా ఫ్యామిలీ నుండి చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇంకా నిహారిక కూడా తెలుగు చలన చిత్ర ప్రేక్షకులకు సుపరిచితులే. కానీ, ఇటీవలే పరోక్షంగా అల్లు అర్జున్ మరియు సాయి ధరమ్ తేజల మధ్య మొదలైన వివాదం కాస్త ముదిరినట్టు కనిపిస్తుంది. అసలే పవన్ కల్యాణ్ తీరు అర్దం అవక తల పట్టుకుంటున్న మెగా క్యాంపు అభిమానులకు ఇప్పుడు ఈ వివాదం మరో తలనొప్పిగా మారనుంది.

allu arjun vs sai dharam tej

ఇటీవల ఓ పబ్లిక్ ఫంక్షన్ లో పవర్ స్టార్ అభిమానులను ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో కించపరిచి వారి నుండి మర్యాద కోల్పోయిన అల్లు అర్జున్ వ్యవహారం అందరికి తెలిసిందే. ఆ సంఘటణ జరిగిన తరువాత మరో ఫంక్షన్ లో అల్లు అర్జున్ కు వ్యంగ్యంగా మరియు పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహ పరిచేలా ఇంకా “అరవండి బ్రదర్” అని పవన్ అభిమానులకు సూచించాడు సాయి ధరమ్ తేజ్. ఈ సంఘటనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్దలకు కారణం అయినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం అల్లు ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీయటానికి ముందుకొస్తున్న పెద్ద నిర్మాతలకు అడ్డు పడుతున్నారట. సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీస్తే ముందు ముందు కష్టాలు ఎదురుకోవాల్సి వస్తుందని ఇన్‌డైరెక్ట్ గా నిర్మాతలకు సమాచారం పంపుతున్నారట దీనితో తమకు ఎందుకొచ్చిన తంటా అని నిర్మాతలు వెనుకకు తగ్గుతున్నారట. ఏది ఏమైనా అల్లు ఫ్యామిలీ సభ్యులు తీరు పట్ల అందరూ అసహనం వక్తం చేస్తున్నారు.

(Visited 4,740 times, 96 visits today)

Comments

comments