EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / సీ.ఎం భద్రత ని గాలికి వదిలి ప్రభాస్ తో ఫొటోలు దిగారు.

సీ.ఎం భద్రత ని గాలికి వదిలి ప్రభాస్ తో ఫొటోలు దిగారు.

Author:

Police went to see Prabhas

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం హైటెక్ సిటీ, మాదాపూర్ లో పర్యటించారు జ్జుబ్లి హిల్స్ పోలీస్ బందో బస్తు కార్యక్రమాల్లో పాల్గొనాలి కానీ తీరా చూస్తే కొందరు సడెన్ గా మాయమయ్యరు. సీ.ఎం  బందో బస్తుకి వెల్లాల్సిన పోలీస్ లు కనిపించక పోవటం తో కాసేపు అంతా గందరగోళం. కొద్ది సేపటికే కనిపించకుండా పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. అంతే కాదు వాళ్ల సెల్ ఫోన్ లలోని ఫొటోలని తమ తోటి సిబ్బందికి గర్వంగా చూపించారు కూడా.. ఏమిటా ఫొటోలు అనుకుంటున్నారా? బాహుబలి ప్రభాస్ తో తాము దిగిన సెల్ఫీలు అవి…

బాహుబలిలో నటించిన తరువాత ప్రభాస్ కు మంచి క్రేజ్ వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతున్నది. ఇక, ఇటీవలే ప్రభాస్ విదేశీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. టూర్ ముగించుకొని తిరిగి వచ్చిన ప్రభాస్ ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ వచ్చారు. బయట కెసిఆర్ కోసం డ్యూటీ చేస్తున్న పోలీసులు కూడా ప్రభాస్ ను చూసేందుకు ఆయన ఇంట్లోకి వెళ్లారట. అంతేకాదు.. ప్రభాస్ తో ఫోటోలు కూడా దిగారట. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఈ విశయం తెలిసిన అధికారులు మండిపడ్డారు ముఖ్యమంత్రి భద్రత వంటి కీలకమైన విషయంలో నిర్లక్ష్యంగా హరించినందుకు అప్పటికప్పుడు వారిపై విచారణ కి ఆదేశించారు. అభిమానం అభిమానమే డ్యూటీ డ్యూటీనే మరీ అంత కీలకమైన భద్రతా వ్యవస్ర్తని గాలికి వదిలేసి హీరోల వెంట పడితే ఎలా…

Must Read: సర్దార్ వల్లభాయ్ పటేల్ గురుంచి అందరికి తెలియని కొన్ని నిజాలు.

Comments

comments