EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Uncategorized / కాంగ్రెస్ నాయకుడు V హనుమంతురావు మరో ‘అర్జున్ రెడ్డి’ కేసీఆర్ తో రిపీటా.?

కాంగ్రెస్ నాయకుడు V హనుమంతురావు మరో ‘అర్జున్ రెడ్డి’ కేసీఆర్ తో రిపీటా.?

Author:

‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదల సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు చేసిన హల్ చల్ అంతా ఇంతాకాదు.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ శాలినిలు లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న పోస్టర్లను

వీహెచ్ చింపివేస్తున్న ఫొటోలు అప్పట్లో వైరల్ గా మారాయి. సేమ్ ఇప్పుడు అదే అర్జున్ రెడ్డిని వీహెచ్ పునరావృతం చేశారు.తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనావళిని ఈసీ ప్రవేశపెట్టిన దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం ఏ రాజకీయ వ్యక్తిని – రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి వీలులేదు. కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సులపైన కేసీఆర్ పథకాలు ఆయన ఫొటోలు ఉండడంపై వీహెచ్ ఆగ్రహించారు.

congress-leader-v-hanumantha-rao-removes-kcr-posters-on-rtc-bus

ఆర్టీసీ బస్సులపై కేసీఆర్ ప్రచార ఫొటోలను వీహెచ్ చింపుతూ మీడియా కంట పడ్డాడు. దీంతో అర్జున్ రెడ్డిని మరోసారి పునరావృతం చేశాడు.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా… ప్రభుత్వం ప్రచార పోస్టర్లను తొలగించక పోవడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాచారంలోని ఆర్‌టీసీ బస్సుపై ఉన్న సీఎం కేసీఆర్‌ యాడ్‌ను చించివేశారు.

(Visited 1 times, 48 visits today)