Home / Latest Alajadi / KKR బ్యాట్స్ మాన్ దెబ్బకు మత్రం క్రేజీ ట్రోలు అశ్విన్ మీద వచ్చాయి

KKR బ్యాట్స్ మాన్ దెబ్బకు మత్రం క్రేజీ ట్రోలు అశ్విన్ మీద వచ్చాయి

Author:

మన RR థొ జరిగిన జరిగిన మ్యాచ్ లో ఆష్విన్ చెసిన మంకదింగ్ కి… అప్పుదు ఎన్ని ట్రోలు వచాయో తెలిధు కాని నిన్న మ్యాచ్ లొ KKR బ్యాట్స్ మాన్ దెబ్బకు మత్రం బగ ట్రోలు అశ్విన్ మీద వచ్చాయి.

అశ్విన్ బౌలింగ్ కి వచినాప్పడు పరిస్థితి …

 

అ తరువాత…

1st Over 9 Runs
అశ్విన్ Vs రాబిన్ ఉతప్ప & నితీష్ రాణా
1, 1, 0, 6, 1, 0
కొట్టరు గాని కొంచెం పర్పెదు …

2nd Over 11 Runs
అశ్విన్ Vs రాబిన్ ఉతప్ప & నితీష్ రాణా
1, 2, 0, 6, 2, 0

3rd Over 11 Runs
అశ్విన్ Vs రాబిన్ ఉతప్ప & నితీష్ రాణా
1, 6, 1, 1, 1, 1
బాగ కొట్టారు…

 

4th Over 16 Runs
అశ్విన్ Vs రాబిన్ ఉతప్ప & నితీష్ రాణా
0, 1, 6, wd, 6, 1, 1
Chitakottaru…

మొత్తం గ 11.8 ఎకానమీ రేటు 47 పరుగులు సమర్పయమి…

(Visited 1 times, 112 visits today)