EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / అను ఇమ్మాన్యుయేల్ కి అంత డిమాండ్ ఎందుకో తెలుసా..!

అను ఇమ్మాన్యుయేల్ కి అంత డిమాండ్ ఎందుకో తెలుసా..!

Author:

సినిమా ఫీల్డ్ లో హీరోలకి వచ్చినన్ని అవకాశాలు హీరోయిన్ లకి రావు, సినిమా హిట్ అయితే హీరోయిన్ కి ఆటోమేటిక్ గా మరిన్ని ఛాన్స్ లు వస్తాయి కానీ కొంతమంది హీరోయిన్ లు హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ల సినిమాలలో వరుస అవకాశాలను పట్టేస్తుంది, ప్రతి సంవత్సరం ఒక్కో హీరోయిన్ కు టైమ్ బాగా కలిసొస్తుంటుంది. ఈ సంవత్సరం అను ఇమ్మాన్యుయేల్ కి అదృష్టం అందినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2018ని తన గుప్పిట్లో పెట్టుకుంటుందా అనేట్లు సినిమా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందరూ ఈ మల్లు బ్యూటీ వైపే చేస్తున్నారు.

అను ఇమ్మానుయేల్

2018 మొదట్లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో మెరిసిన అను.. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏమాత్రం తనపైన పడలేదు వరుసగా సినిమాలు లైన్ లో పెడుతూ దూసుకెళ్తుంది, ఇప్పటికే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందటే నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసింది, అలాగే సాయి ధరమ్ ఇంకా రామ్ చరణ్ వంటి మెగా హీరోలతో అమ్మడు రొమాన్స్ చేయనుంది.

అను ఇమ్మానుయేల్

అయితే అనుని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఉందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆమెకు ఈగో అస్సలు ఉండదట. అలాగే నిర్మాతలని స్పెషల్ డిమాండ్స్ అంటూ విసిగించదు. ఎక్కువగా ఖర్చు కూడా చేయించనివ్వదు. పైగా అమెరికా నుండి వచ్చింది కదా.. అసిస్టెంట్లు.. వాళ్ళకు ఫస్ట్ క్లాస్ ఫ్లయిట్ టిక్కెట్లు, స్టార్ హోటల్ లో రూమ్ లు అంటూ నిర్మాతని ఇబ్బంది అస్సలు పెట్టదు. ఏమాత్రం హాడావుడి చేయకుండా.. నిర్మాతలను ఇబ్బందిపెట్టకుండా చక్కగా వర్క్ చేసుకుంటుందట. అమెరికా లో పెరిగిన మల్లు బ్యూటీ అవడంతో రొమాంటిక్ సీన్స్ లో అభ్యంతరాలు చెప్పడం కూడా తక్కువే..అందుకే ఇప్పుడు అందరూ అను ఇమ్మాన్యుయేల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.

(Visited 1,597 times, 44 visits today)