EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / రామ్ చరణ్ సినిమా ముహూర్తం ఫిక్స్.

రామ్ చరణ్ సినిమా ముహూర్తం ఫిక్స్.

Author:

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం దృవ. ఈ సినిమా తనీ ఒరువన్ అనే తమిళ బ్లాక్ బ్లాస్టర్ సినిమాకి రీమెక్. ఈ సినిమా ఒక మాములు సినిమాగా విడుదలై ఒక రీకార్డ్ సృష్టించింది. దాదాపు 50కోట్ల పైన కలెక్షన్స్ రబట్టింది ఈ సినిమా.

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం దృవ.

రామ్ చరణ్ మొన్నటి వరకు చెల్లి పెళ్ళి విషయంలో హడావిడిగా ఉండి తర్వాత ఈసినిమాలో బాడి ఎలా కావాలో అలా మలుచుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 22న ప్రారభం అవుతుంది దానితో మెగ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సహం వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. అందులో చరణ్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే బాగా ఆలస్యమైంది. దాంతో ఇకపై షూటింగ్ కు అస్సలు బ్రేక్ ఇవ్వకూడదని ఫిక్సైపోయాడు రామ్ చరణ్. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో దృవ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జంజీర్ తర్వాత మరోసారి ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రామ్ చరణ్.

Comments

comments