మారుతి తో దిల్ రాజు?

Author:
వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనంట. మంచి సున్నితమయిన కథలతో భావొద్వేగాలతో సినిమాలు తీసే టేస్టున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు కొంచం అడల్ట్ కామెడీ తో తీసే మారుతి కాంబినేషన్ లో సినిమా అంటే ఆశ్చర్యపోవడం కామనే కానీ మారుతి ఒక సూపర్ కథ చెప్పాడంట.. దిల్ రాజు కి తెగ నచ్చేసిందట. వెంటనే ఓకే చెప్పడట. అయితే డైరెక్షన్ మాత్రం ఓ కొత్త కుర్రాడికి ఇవ్వనున్నట్టు న్యూస్. చంద్ర శేఖర్ యేలేటి దగ్గర పని చేసిన అబ్బాయికి ఈ సినిమా దర్షకత్వ భాద్యతలు అప్పచెప్పాడట. హీరో హీరోయిన్లు కూడా కొత్తవాల్లేనట. ద్రుశ్యం లో నటించిన క్రుత్తిక ని ఒక హీరొయిన్ ఆప్షన్ గా అనుకుంటున్నరట. మరి ఈ సినిమా ఈ రోజుల్లో లాగ్ ఉంటుందో..కొత్త బంగారు లోకం లా ఉంటుందో చూడాలి.. లేక ఈ రోజుల్లో కొత్త బంగారు లోకం లా ఉంటుందో ?
(Visited 48 times, 7 visits today)

Comments

comments