EDITION English తెలుగు
అమ్మాయిల జీన్స్ ప్యాంట్ జేబులు చిన్నగా ఎందుకు ఉంటాయో తెలుసా.?   #మీ టూ కిందకి ఇది రాదా..? చోటా కె నాయుడుపై ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి..!   ఇప్పటివరకు "టబు" పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఆ టాప్ హీరో అంట..! అసలేమైంది.?   ప్రణయ్ హత్య తరహాలో మరో పరువు హత్య..! చంపేసి ఆక్సిడెంట్ అని ఎలా స్కెచ్ వేసారో తెలుసా.?   తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!? తప్పక తెలుసుకోండి!   మీరు ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా..? ఈ విషయాలు తెలుస్తే ఇకపై అలా చేయరు.!   యాంకర్ రష్మీకి అరుదైన వ్యాధి.. అందుకే అలా అవుతున్నారంట.! ట్విట్టర్ లో అభిమాని అడిగితే అసలు నిజం.!   పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరారు ఆ ఇద్దరమ్మాయిలు..ఎందుకో తెలుస్తే షాక్.!   మీ శరీరం యొక్క ఈ రెండు భాగాల్లో సబ్బు అస్సలు ఉపయోగించకండి.! ఎందుకో తెలుసా.?   ఒకప్పుడు టాప్ డైరెక్టర్....ఇప్పుడు గుడి దగ్గర భిక్షాటన..! ఈ స్థితికి కారణం ఏంటి.?
Home / Entertainment / దిల్ రాజు చేతికి డిక్టేటర్.

దిల్ రాజు చేతికి డిక్టేటర్.

Author:

Dictator Movie Details

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

బాలకృష్ణ – శ్రీవాస్ కాంబినేషన్ లో రాబోతున్న డిక్టేటర్ ఫై నందమూరి ఫాన్స్ లలో భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలు తగ్గట్టే సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని చిత్ర యూనిట్ తెలుపుతుంది..అలాగే సంక్రాంతి బరిలోకి సినిమా రావడం తో చిత్ర బిజినెస్ కూడా ఓ రేంజ్ లో ఉంది..తాజాగా ఈ చిత్ర నైజం రైట్స్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ మొత్తానికి తీసుకున్నారు.టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది దిల్ రాజు ఏ సినిమా అయిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నడంటే ఆ చిత్రం సూపర్ హిట్ అని అందరు నమ్ముతారు..ఇప్పుడు డిక్టేటర్ రైట్స్ తీసుకోవడం తో ఫాన్స్ అంత హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..అలాగే సినిమా ని కూడా నైజం లో అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చెయ్యాలని రాజు ప్లాన్ చేస్తున్నాడు.

డిసెంబర్ 20న థమన్ సంగీతంలో విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చిత్రీకరణతో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం. నందమూరి అభిమానులు బాలయ్యబాబును ఎలా చూడాలనుకుంటున్నారో అలా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఫుల్ ఎంటర్ టైనింగ్ తో స్టయిలిష్ గా సినిమా రూపొందుతోంది.

(Visited 56 times, 25 visits today)