EDITION English తెలుగు
Home / Latest Alajadi / అమ్మాయి మోసం చేసిందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న యువకుడు, ఏమని పోస్ట్ చేసాడంటే..?

అమ్మాయి మోసం చేసిందని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి సూసైడ్ చేసుకున్న యువకుడు, ఏమని పోస్ట్ చేసాడంటే..?

Author:

ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగి తీరా విషయం పెద్దలకి తెలిస్తే వారిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి, ఇంకా ఈ ఫేస్ బుక్, వాట్సాప్ ల వాడకం పెరిగిపోయిన తరువాత మనుషుల మధ్య దూరం పెరిగిపోయి చిన్న చిన్న వాటికే ఆత్మహత్య చేసుకొని బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ప్రేమలో అబ్బాయి లేదా అమ్మాయి మోసం చేస్తే చావే పరిష్కారంగా భావిస్తున్నారు.

కొన్ని రోజుల కిందట ల‌వ‌ర్ మోసం చేసింద‌ని…ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి, రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న న‌రేష్ చిన్నా గురించి మన అంద‌రికీ తెలిసిందే, ఇలాంటి సంఘటనలు ఈమధ్య చాలా పెరిగిపోయాయి, న‌రేష్ చిన్నా ఆత్మహత్య విషయం సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది, దానికి కార‌ణం అత‌ను త‌న మ‌ర‌ణానికి ముందు త‌న ల‌వ‌ర్ కు సంబంధించిన డీటైల్డ్ స‌మాచారం ఫోటోస్ తో స‌హా…ఫేస్ బుక్ లోని త‌న అకౌంట్ లో పోస్ట్ చేయడం . ఆ ఘటన ఇంకా మరువక ముందే..హరీష్ అనే యువకుడు అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ చేసుకుంటున్నా అని ఫేస్ బుక్ లో శుక్రవారం (జనవరి 5) న పోస్ట్ చేసాడు.. తనతో ఒక అమ్మాయి రెండు సంవత్సరాలు ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగి ఇంట్లో తెలియకుండా ఫోన్ మెయింటైన్ చేసి, ఇంట్లో అబద్దాలు చెప్పి మరి వారం రోజులు తనతో హోటల్ లో ఉండి, విషయం తల్లిదండ్రులకి తెలియగానే ఆ అమ్మాయి ప్రేమ లేదని చెప్పి మరొకరితో పెళ్ళికి సిద్ధం అయిందని ఫేస్ బుక్ లో ఫొటోలతో సహా పోస్ట్ చేసాడు.. ఇంకా ఏం పోస్ట్ చేసాడంటే…

Doddi Harish Kurma PsPK

I am sucide..
E ammaiah peru macha anusha D/o argaiah. Velganoor…. Chudu anu 2years natho premayanam nadipinchav… Nenu lekunte sucide chesukunta annav. Natho matladadaniki mi entlo vallaku theliyakunda mbl mentain chesav… Adi karab aiethe mi parents ki frd valla brother ani mi dad mbl nudi natho matladav..
Doddi Harish Kurma PsPK
entlo job apply chesanu ani abadam cheppi mari natho bayataku vachav natho padukunnav… Anni aiepoina tharuvatha mater mi parent ki thelisthe nenu theliyadu ani case pettisthava.. Station lo brother ani mataladanu antava aa uddesham unnadanivi love u bava ani msg enduku pettav ni entlo Vijayawada velthunna ani cheppi natho lodge lo varam enduku natho padukunnav….. Nv brother tho kuda padukuntava… Natho tours enduku vienchav. Nannu kalavadam kosam entlo abadam chepthe na mida prema anukunna kani sex mida niku unna interst anukoledu… E case valla andari drusti lo nenu thirugubothunu aiena.. Na carrier motham nasanam aiendi…mind pani cheyakunda mental ga distad chesav..na family Value motham poguttukunna value leni chota nila nenu bathakalenu anu..natho padukunnav vere vaditho mrriage ki redy ainav kanisam kapuram aiena vadi okkadithone che… Sex kosam premichav kanisam pelli aiena jivitham kosam chesuko But love you forever… xaminchandi nanna elati danni premichi miru thala dinchukunela chesanu… Miss u nanna… Nannamma-thathaih jagratha …thammudu akka jagratha….

Doddi Harish Kurma PsPK

(Visited 6,646 times, 102 visits today)