EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Gallery / లక్కీగా ఆ అమ్మాయి బప్రాణాలు దక్కించుకుంది.

లక్కీగా ఆ అమ్మాయి బప్రాణాలు దక్కించుకుంది.

Author:

ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తోన్న ఓ యువతి చాలా లక్కీగా ప్రాణాలు దక్కించుకుంది. చావు అంచుల వరకు వెళ్లిన ఆమె అప్రమత్తంగా ఉన్న కొందరు ప్రయాణికుల వల్ల ప్రాణాలు నిలుపుకోగలిగింది.

;దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చాలా వేగంగా వైరల్ అయింది.రైల్లో కంపార్ట్‌మెంట్ చివర్లో నిల్చొని ఓ యువతి ఇయర్‌ ఫోన్స్‌ను సరిచేసుకుంటుంది. అయితే ఆ సమయంలో ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడబోయింది. దాంతో పక్కనే ఉన్నతోటి ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఆమెను వెంటనే పైకి లాగి ప్రాణాలు కాపాడారు. నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసి ఆ ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలిపారు.

Don't travel on footboard, what a lucky escap

ఫుట్‌బోర్డు మీద ప్రయాణించకండి.. చాలా లక్కీగా తప్పించుకున్నారు’, ‘అతడిని దేవుడే పంపించాడు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది’, ‘ఓఎమ్‌జీ, అందుకే కోచ్‌లకు క్లోజింగ్ డోర్స్‌ ఉండాలి’ అని నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

(Visited 1 times, 383 visits today)