EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / General / విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తలుపు తీయబోయాడు.

విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తలుపు తీయబోయాడు.

Author:

తొలిసారిగా విమానం ఎక్కిన ఆ వ్యక్తి టాయిలెట్‌ డోర్‌ అనుకుని విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తలుపు తీయబోయాడు. దీంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.పట్నాకు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి పని నిమిత్తం గతవారం దిల్లీ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన గో ఎయిర్‌ విమానంలో పట్నా బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో తన సీటు నుంచి లేచిన ఆ వ్యక్తి నేరుగా విమానం వెనుకవైపు వెళ్లి అక్కడ ఎగ్జిట్‌ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించి కొందరు ప్రయాణికులు వెంటనే గట్టిగా అరుస్తూ అతడిని అడ్డుకున్నారు.

విమానం పట్నాలో దిగగానే ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బందికి అప్పగించారు. భద్రతాసిబ్బంది అతడిని విచారించగా.. టాయిలెట్‌ డోర్‌ అనుకున్నానని అందుకే తెరవబోయానని చెప్పాడు.

Emergency evacuation Indian flyer mistakes exit door

తాను తొలిసారిగా విమానం ఎక్కానని, అది ఎగ్జిట్‌ డోర్‌ అని నిజంగా తనకు తెలియదని తెలిపాడు.ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ ప్రయాణికుడు ఉద్దేశపూర్వకంగా ఎగ్జిట్‌ డోర్‌ను తెరవలేదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు.

(Visited 1 times, 782 visits today)