EDITION English తెలుగు
Home / health / ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? మీ ప్రాణాలకే ప్రమాదం..!

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? మీ ప్రాణాలకే ప్రమాదం..!

Author:

మనకు ఎక్కడైనా నలుగురు యువకులు కనిపిస్తే వారు మాట్లాడుకుంటూ వారి చేతిలో కనిపించే వస్తువులు ఒకటి సిగరెట్, రెండు ఎనర్జీ డ్రింక్స్. ఇన్ని రోజులు అందరూ సిగరెట్ వలన ప్రమాదం అని చెపుతూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ వలన కూడా చాలా ప్రమాదమని అంటున్నారు అమెరికన్ సొసైటీ ఆఫ్ అడిక్షన్ మెడిసన్ అధికారిక జర్నల్.

energy drinks

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఎనర్జీ రావాలి కానీ ప్రమాదం వావడం ఏమిటి అనుకుంటున్నారా!… అవును ఎనర్జీ డ్రింక్స్ వలన చాలా ప్రమాదం ఉందట దీనివలన ముఖ్యంగా గుండెపోటు ఎక్కువగా వస్తుందని చెప్పుతున్నారు పరిశోధకులు. ఈ ఎనర్జీ డ్రింక్స్ లలో ఎక్కువగా కెఫిన్ వాడకం వలన అధిక ప్రమాదం ఉంటుందని తాజా పరిశోధనలో తేలిన నిజం. అలాగే కెఫిన్ వలన మానవ శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను పని చేయకుండా చేస్తుందని ప్రయోగ పూర్వకంగా తెలియజేశారు. ఇక ఇప్పటికైనా ఇలాంటి డ్రింక్స్ తాగడం తగ్గించకపోతే మన ప్రాణాలను మన చేతులతో తీసుకున్న వారం అవుతాము.

(Visited 995 times, 29 visits today)