EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

కాలేజీలో రికార్డు పై సైన్ చేయలేదని ఏకంగా ప్రొఫెసర్ పెళ్లిలోనే ల్యాబ్ రికార్డ్ పై సైన్ చేయించుకున్నాడు.

Author:

సాధారణంగా మీరు మీ ప్రొఫిసర్ పెళ్ళికి వెళ్తుంటే ఏం తీసుకవెళ్తారు, ఏ బోకేనో మరేదో గిఫ్టో తీసుకవెళ్తారా, ఆ అయితే మీరు అంతా మామూలు స్టూడెంట్స్ అండి. ఈ వీడియో లో కనపడుతున్నాడో ఈ కుర్రోడిని చూసి మీరు చాలా నేర్చుకోవాలి, ప్రస్తుతం ఇతని గురించే నవ్వుకుంటూ స్టూడెంట్ అఫ్ ది డికేడ్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ కుర్రోడు ఏం చేసాడో తెలుసా నేరుగా పెళ్లి మండపం మీదకి లాబ్ వర్క్ రికార్డు బుక్ తీసుకెళ్ళిపోయాడు, ముహూర్తం తంతు ముగిసి నవ దంపతులతో అందరూ ఫోటో దిగటానికి వస్తున్నట్టే ఈ కుర్రోడు మరో ఇద్దరూ స్నేహితులు కూడా వచ్చారు, తీరా చూస్తె చేతిలో రికార్డ్, పెన్ పట్టుకుని సైన్ పెట్టమని షాక్ ఇచ్చాడు. పాపం ప్రొఫెసర్ గారికి ఈ ఊహించని పనికి చెమటలు పట్టిపోయాయ్, వెంటనే నవ్వేసాడనుకోండి. అయినా మన వాడు ఎన్ని కోతి వేషాలు వేసి రికార్డు సైన్ విషయం ఇక్కడి వరకూ తెచ్చుకున్నాడో, మొత్తానికి ఇప్పటికి ఇప్పుడు అయితే ఈ అబ్బాయి తన పని అవగోట్టేసుకున్నాడు గానీ ఇదంతా మనసులో పెట్టుకుని రేపొద్దున కాలేజీ కి వచ్చాక, ఈ ప్రొఫెసర్ కోపం గా రియాక్ట్ వైవాలో ముప్పతిప్పలు పెడతాడో, లేదా సరదాగానే తీసుకుంటాడో వాళ్ళిద్దరికే తెలియాలి మరి. ఆలోగా మీరు ఈ ఫన్నీ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.

(Visited 1,072 times, 56 visits today)

Comments

comments